Webdunia - Bharat's app for daily news and videos

Install App

Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది

సెల్వి
శుక్రవారం, 16 మే 2025 (18:57 IST)
ఈ ఏడాది తెలంగాణ విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుందని, గత ఏడాది కంటే ఇది 9.8 శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. 2025-2026 నాటికి విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు, 2034-2035 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఇంధన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
 
అయినప్పటికీ నాణ్యమైన విద్యుత్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటును ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments