Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా బర్త్ డే స్పెషల్: ఎల్లుండి నుంచి మహిళలకు ఉచిత బస్సు..

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (22:00 IST)
తెలంగాణ సర్కారు కొలువుదీరిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 
 
తొలి కేబినెట్ సమావేశానికి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ కొనసాగిస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. 
 
ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గ్యారెంటీలను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 9 నుంచి.. ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments