Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

సెల్వి
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (19:13 IST)
Boy
హైదరాబాద్‌లోని శాంతినగర్ ప్రాంతంలోని మాసబ్ ట్యాంక్‌లోని అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆరేళ్ల బాలుడిని శుక్రవారం రక్షించారు. అయితే శనివారం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.  హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు శనివారం నిర్ధారించారు. 
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం బాలుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుల మధ్య చిక్కుకున్నాడు. అపార్ట్‌మెంట్ నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందం బాలుడిని బయటకు తీశారు. 
 
బాలుడు గోడ మధ్యలో ఇరుక్కుపోయాడని.. అతనిని పైకి లేపడం జరిగిందని.. ఆ సమయంలో ఆ బాలుడు భయపడి.. తీవ్ర ఒత్తిడికి గురైనాడని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించడం జరిగింది. కానీ ఆ బాలుడు శనివారం చికిత్స ఫలించక మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments