Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

సెల్వి
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (20:26 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్‌లో తన జోక్యం ఏమీ ఉండదు అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 
 
తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్‌లో యుద్ధం చేశాడా అంటూ మాట్లాడారు. సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నారు. రూల్సును అధిగమిస్తే "తగ్గేదెలే"దని రేవంత్ అన్నారు. 
 
డబ్బున్నోడయిన, పేదోడయిన, సెలబ్రెటి అయినా, అభిమానైనా ప్రజా పాలన చట్టానికి అందరూ సమానమేని రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా చూడాలనుకుంటే ప్రత్యేకంగా షో వేసుకుని చూడవచ్చు. ఇంట్లో హోం థియేటర్‌లో చూడొచ్చు. అంతేగానీ ఇలా బహిరంగ ప్రదేశాలు సెలెబ్రిటీలు కనిపించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదని రేవంత్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments