Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhadradri: హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనం.. ఎక్కడ?

సెల్వి
మంగళవారం, 5 ఆగస్టు 2025 (11:36 IST)
fire
హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగలడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పరిధిలోని శంబునిగూడెం పంచాయతీలోని వెన్నలబైలు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 
 
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ప్రకారం, బాధితుడిని పార్సిక రాజు (35) తన వ్యవసాయ పొలానికి వెళుతుండగా, బైక్ ప్రమాదవశాత్తు లైవ్ హైటెన్షన్ వైర్లను తాకింది. 
 
హైటెన్షన్ వైర్లు బైక్‌కు తాకగానే మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మంటలు బైక్‌ను దగ్ధం చేశాయి. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments