Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (19:02 IST)
సినీ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను పోలీసులకు వెల్లడించారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్టు పేర్కొన్నాడు. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా ప్రయోగించారు. 
 
ఈ రిమాండ్ రిపోర్టులో మస్తాన్ సాయి సంచలన విషయాలును బహిర్గతం చేశారు. మస్తాన్ సాయి, అతని స్నేహితుడు ఖాజాకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్టు మస్తాన్ సాయి వెల్లడించాడు. లావణ్య, మస్తాన్ సాయి మధ్య గతంలోనే హీరో రాజ్ తరుణ్ సయోధ్య కుదిర్చారు. 
 
అపుడే మస్తాన్ సాయి ల్యాప్ టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్‌ తరుణ్ డిలీట్ చేయించారు.  అయితే, అప్పటికే ఆ వీడియోలను ఇతర డివైజ్‌లోకి మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపేందుకు మస్తాన్ ప్లాన్ పక్కా ప్లాన్ వేసి గత జనవరి 30వ తేదీన లావణ్య ఇంటికి వెళ్లి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడినట్టు వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments