Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:30 IST)
Kumari Aunty
తెలంగాణ వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం అందించారు. కుమారి ఆంటీ భర్త, పిల్లలతో సహా రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని రేవంత్‌ రెడ్డి సన్మానించారు. రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ నిర్వహించుకుంటూ యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ మరో సంచలనం సృష్టించారు.

తన వంటకాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డి కలిసే తన కల తీర్చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ పోలీసులు తొలగించడం వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కుమారి ఆంటీ సోషల్‌ మీడియాలో రాజకీయంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments