Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (14:34 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామరూపం ధరించాడు. పాఠ్యపుస్తకాలలో లేని అంశాలను చెబుతూ విద్యార్థినిలను తన మాటలతో లైంగిక వేధింపులకు గురి చేసాడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మోడల్ స్కూల్లో సోషల్ టీచరుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అసభ్య పదజాలం వాడుతో వేధించినట్లు విద్యార్థునిలు ఆరోపిస్తున్నారు.
 
పాఠ్యపుస్తకాలలో లేని అంశాలను చెబుతున్నారనీ, పెళ్లికి ముందు డేటింగ్ చేస్తారనీ, ఒకరిద్దరితో తిరుగుతారంటూ తమతో అన్నట్లు చెప్పారు. అదేమని ప్రశ్నిస్తే పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా అంటూ బుకాయిస్తూ మాట్లాడారనీ, ఓ విద్యార్థినిని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ వెల్లడించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీనితో విద్యార్థునుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం