Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు: పార్లమెంట్ ఎన్నికలు కోసం..

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (18:57 IST)
తెలంగాణలో ఈ ఏడాది మాత్రం ఇంటర్ పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 2024 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పరీక్షల నిర్వహణకు, ఆన్సర్ షీట్ల వ్యాలుయేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా వుండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంటర్ పరీక్షలు కాగానే పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అలానే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments