Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్ళు భలే దొంగలురా బాబూ... చోరీకొచ్చి ఏం తీసుకెళ్లారో తెలుసా? (Video)

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (14:37 IST)
హైదరాబాద్ నగరంలో కొందరు దొంగలు చేసిన పని ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తోంది. దొంగతనానికి వచ్చిన ఈ దొంగలు వారు ఎత్తుకెళ్లింది ఏంటో తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా నగరంలోని మూసారాబాగ్ పరిధిలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లో ఈ వింత చోరీ ఘటన జరిగింది. పలువురు దొంగలు అపార్టుమెంట్స్‌లో చొరబడి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. 
 
ఏకకాలంలో ఇలా నాలుగు అపార్టుమెంట్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం బయటకు వచ్చి చూసిన అపార్టుమెంట్‌ వాసులకు తమ చెప్పులు, బూట్లు కనిపించకపోవడంతో ఖంగుతిన్నారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి షాకయ్యారు. 
 
ఇక్కడ కొస మెరుపు ఏంటంటే... బాధితుల్లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉండటం విశేషం. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో బయటకురావడంతో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments