Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. హత్య చేసి అర్థరాత్రి నిప్పంటించాడు..

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (09:47 IST)
ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహానికి సోమవారం అర్థరాత్రి నిప్పంటించినట్లు బండ్లగూడ పోలీసులు తెలిపారు. హత్యానంతరం నిందితుడు ఫరాఖ్ ఖురేషీ పారిపోగా, పోలీసులు గాలిస్తున్నారు. 
 
బాధితురాలిని 23 ఏళ్ల కమర్ బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ జంటకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ తాతయ్యలతో కలిసి హష్మాబాద్‌లోని మరో పోర్షన్‌లో ఉన్నారు. 
 
ఫయాజ్ లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడని, దంపతుల మధ్య తలెత్తిన గొడవల కారణంగా హత్య చేసినట్లు బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ తెలిపారు. 
 
తెల్లవారుజామున 1.40 గంటలకు హత్య జరగగా, 1.50 గంటలకు స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments