తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (13:07 IST)
హిజ్రాలు. పెళ్లిళ్లు, పేరంటాలు ఎక్కడ జరిగినా, షామియానా కనబడినా అక్కడ వాలిపోతుంటారు. వీళ్ల దెబ్బకి చాలామంది పెళ్లికి ముందు జరిగే తంతును సైతం గోప్యంగా చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా శుభకార్యాల్లోకి ప్రవేశించి డబ్బులు ఇచ్చేదాకా కదలని హిజ్రాలు హఠాత్తుగా రోడ్లపై దర్శనమిచ్చారు.
 
బహుశా... ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరుగవు కనుక ఇలా రోడ్డెక్కేసినట్లు వున్నారు. తుక్కుగూడ-రావిర్యాల ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై హిజ్రాలు వాహనదారులను అడ్డంగా అటకాయించి డబ్బులు ఇచ్చేదాకా వదలడంలేదు. సర్వీస్ రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడి జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. ఎవరైనా తన వద్ద డబ్బు లేదని అంటే... ఫోన్ పే వుందిగా అంటూ దబాయిస్తున్నారట. దీనితో ఆ దారినే వెళ్లాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments