రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

సెల్వి
సోమవారం, 30 జూన్ 2025 (12:58 IST)
బావమరదలు రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్ కి చెందిన సుధాకర్, రామంతాపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన పాసాల సుష్మిత ఇద్దరూ బావమరదలు అవుతారు. వీరిద్దరికీ పెళ్ళిళ్లు జరిగినా.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఇంట్లో తెలిసి మందలించి.. పోలీస్ కేసులు పెట్టినా మరదలు బావ దగ్గరకు వెళ్లిపోయింది. 
 
గత రెండు రోజులుగా వీరిద్దరూ బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో బావ రంజిత్‌కు సుధాకర్ విషయం చెప్పాడు. 
 
అయితే నెట్ ఆధారంగా రెస్టారెంట్‌కు చేరుకున్నా ఫలితం లేకపోయింది. అప్పటికే వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ చనిపోయేముందు  6 పేజీల నోట్‌ కూడా  రాశారట. అయితే కుటుంబాలకు వీరి విషయం తెలియడంతో మొహం చూపించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments