Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (19:12 IST)
మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో రైతు బంధు పథకం అమలులో జరిగిన అవకతవకలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చాలా సంపదను కూడబెట్టిందని, స్విస్ బ్యాంకుకు కూడా రుణాలు ఇవ్వగలదని ఆయన వాదించారు. 
 
బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని మొత్తం సంపద కేసీఆర్ కుటుంబానికి బదిలీ అయినందున బీఆర్ఎస్ రాష్ట్ర రుణం రూ. 7లక్షల కోట్లకు చేరిందని రేవంత్ అన్నారు. రైతు బంధు పథకం పంపిణీలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఆ పథకం డబ్బును పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సీఈఓలకు కూడా ఇచ్చిందని రేవంత్ అన్నారు. 
 
అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "మా ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది. గత ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రైతులకు పెట్టుబడి సహాయం చేయడానికి రైతు బంధును ప్రవేశపెట్టారు. 
 
అయితే, ఈ పథకం మొత్తాన్ని వ్యవసాయేతర భూములు, వ్యాపారవేత్తలు, సీఈఓలు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. "మీరు రైతు బంధును పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు. కొండలు, రాళ్లకు కూడా ఇస్తామా?" అని రేవంత్ వ్యంగ్యంగా బీఆర్ఎస్‌ని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments