లెమన్ కేక్ తయారీ విధానం..?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (11:11 IST)
కావలసిన పదార్థాలు:
మైదా పిండి - 1 కప్పు
నూనె - పావుకప్పు
చక్కెర - 4 స్పూన్స్
కోకో పౌడర్ - ముప్పావు కప్పు
వెనిల్లా ఎసెన్స్ - పావు స్పూన్
వేడినీళ్లు - పావు స్పూన్
బేకిండ్ పౌడర్ - అరస్పూన్
నిమ్మరసం - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో నూనె, చక్కెర, నీళ్లు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇప్పుడు నూనె మిశ్రమంలో పిండి మిశ్రమం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ గిన్నెలోకి తీసుకోవాలి. ప్రెజర్ కుక్కర్ వేడయ్యాక దానిలో నీళ్లు నింపిన గిన్నె పెట్టి దానిపై కేక్ గిన్నె పెట్టాలి. విజిల్, గ్యాస్ కట్ పెట్టకుండా మూతపెట్టి సన్నని మంటపై 40 నిమిషాల పాటు ఉడికించాలి. కేక్ చల్లారాక క్రీమ్ లేకుండా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. అంటే లెమన్ కేక్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని తెరాసను బీఆర్ఎస్ చేసారు?: కవిత ఆవేదన, ఆగ్రహం

తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తాం.. జయలలిత స్ఫూర్తితో కవిత ప్రకటన?

నేను కెమిస్ట్రీ స్టూడెంట్‌ను... పిచ్చోళ్లు అనుకుంటున్నారా? హో మంత్రి అనిత ఫైర్

కర్ణాటక అడవుల్లో 11 కోతులు మృతి.. నీలి రంగులో మెడ, నోరు భాగాలు.. ఏమైంది?

దక్షిణ కొరియా బాయ్ ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి చంపేసిన యువతి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబైలో ప్రభాస్... రాజా సాబ్ నుంచి నాచె నాచె.. సాంగ్ లాంఛ్

Anil Sunkara: స్క్రిప్ట్‌తో వస్తేనే సినిమా చేస్తా; ఎక్కువగా వినోదాత్మక చిత్రాలే చేస్తున్నా : అనిల్ సుంకర

శివాజీ మాటల్లో తప్పు లేదు.. అనసూయపై ఫైర్ అయిన సీనియర్ నటి రాశి

Anupama: నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ చిత్రం క్రేజీ కల్యాణం మూవీ పోస్టర్

Raviteja: లవ్ ట్రయాంగిల్ కథగా భర్త మహాశయులకు విజ్ఞప్తి రాబోతోంది

తర్వాతి కథనం
Show comments