Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాకోలేట్ ఎక్లేర్స్..?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (11:50 IST)
కావలసిన పదార్థాలు:
వెన్న - 75 గ్రా
మైదా 75 గ్రా
నీళ్లు - 75 గ్రా
తాజా క్రీమ్ - 200 గ్రా
గుడ్లు - 7
చాకొలేట్ పౌడర్ - 100 గ్రా
ఐసింగ్ షుగర్ - 150 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా వెన్న, నీళ్లని కలిపి ఒక పాన్‌లో వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మైదా, మూడు గుడ్ల మిశ్రమాన్ని పోసి బాగా కలుపుతూ ముద్దలా చేయాలి. ఈ ముద్దని పేస్ట్రీలా చిన్న చిన్న భాగాలుగా చేసి బట్టర్ పేపర్‌లో పెట్టాలి. దీనిని ఒవెన్‌లో పెట్టి చాకొలేట్ కలర్‌లోకి వచ్చేవరకు 20 నిమిషాల పాటు ఉంచాలి.
 
ఇప్పుడు తాజా క్రీములో 50 గ్రా, ఐసింగ్ షుగర్ వేసి కలిపి బాగా గిలక్కొట్టాలి. దీనిని ఒవెన్ నుండి తీసిన పేస్ట్రీస్ (ఎక్లేర్స్)లో ఇంకేలా జాగ్రత్తగా వాటిపే పోయాలి. ఆ తరువాత 100 గ్రా ఐసింగ్ షుగర్, చాకోలేట్ పౌడర్‌లలో నాలుగు గుడ్లలోని తెల్లసొనను వేసి బాగా కలుపుకోవాలి. ఎక్లేర్స్ పైన ఈ చాకొలేట్ ఐసింగ్‌ని ఒక పొరలాగా వేసి పైన ఐసింగ్ క్రీమ్‌తో అలంకరించాలి. అంతే చాకోలేట్ ఎక్లేర్స్ రెడీ.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments