Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథాలీ రాజ్ నెక్ట్స్ టార్గెట్ అదేనా? గ్లామర్ ఫోటోలు వెనుక...

ఏం ఇండస్ట్రీలో స్టార్ అయినప్పటికీ సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ ర

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (20:52 IST)
ఏం ఇండస్ట్రీలో స్టార్ అయినప్పటికీ సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా కెమేరాలకు గ్లామర్ ఫోజులిస్తున్నారు. 
 
ఐతే ఈ గ్లామర్ ఫోటోలివ్వడం వెనుక సినిమాల్లో నటించాలనే కోర్కె వుందని ఆమె ఇప్పటివరకూ చెప్పలేదు కానీ ఫోటోలను చూసిన వారు మాత్రం ఆమె ఖచ్చితంగా సినీ అరంగేట్రం చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇటీవలి ఆమె ఇచ్చిన ఫోటోలు మరింత గ్లామర్ అద్దడంతో నిజమయ్యే అవకాశాలున్నాయనే కామెంట్లు వినబడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments