Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనూ వస్తున్నా.. అందాలు ఆరబోస్తా.. ఆదరించండి... శివానీ

'గరుడ వేగ' సినిమా విజయాన్ని సినిమా యూనిట్, కుటుంబసభ్యులతో కలసి రాజశేఖర్ ఎంజాయ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ థియేటర్‌లో హీరో రాజశేఖర్ అండ్ టీమ్ సందడి చేసింది. వీరిలో జీవితా రాజశేఖ

నేనూ వస్తున్నా.. అందాలు ఆరబోస్తా.. ఆదరించండి... శివానీ
, సోమవారం, 13 నవంబరు 2017 (07:13 IST)
'గరుడ వేగ' సినిమా విజయాన్ని సినిమా యూనిట్, కుటుంబసభ్యులతో కలసి రాజశేఖర్ ఎంజాయ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ థియేటర్‌లో హీరో రాజశేఖర్ అండ్ టీమ్ సందడి చేసింది. వీరిలో జీవితా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కూడా ఉంది. 
 
ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ, త్వరలోనే తాను సినిమాలో నటించబోతున్నట్టు ప్రటించింది. తన తల్లిదండ్రులైన రాజశేఖర్, జీవితలను ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించాలని కోరింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, 'గరుడ వేగ' సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు అది వున్నమాట వాస్తవమే.. ఎవరికి లేదో చూపించండి... పోసాని