Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం మనదే: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (10:32 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తిడికి లోనుకాకుండా ఏ జట్టయితే పరుగులు సాధించగలుగుతుందో ఆ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయని కోహ్లీ తెలిపాడు. స్లాగ్ ఓవర్లలో ఎలా ఆడాలో అలా టీ-20ల్లో తొలి ఓవర్ నుంచే ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో స్లాగ్ ఓవర్ల ఒత్తిడి ఆటగాళ్లపై పని చేయదని తెలిపాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉందని కోహ్లీ చెప్పాడు. ఏప్రిల్ 3 నుంచి మే 26 వరకు ఐపీఎల్ సీజన్-10 జరగనుంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు విజయం సాధిస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments