Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్సేన్ బోల్ట్ గొడ్డు మాంసంతో పాటు.. ఇంకా ఏం తింటాడంటే...

జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ గొడ్డు మాంసం ఆరగించడం వల్లే రియో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు కొల్లగొట్టాడంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (10:46 IST)
జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ గొడ్డు మాంసం ఆరగించడం వల్లే రియో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు కొల్లగొట్టాడంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో ఉస్సేన్ బోల్ట్ తీసుకునే ఆహారంపై పలువురు నెటిజన్లు ఆరా తీయారు. 
 
వాస్తవానికి బోల్ట్ ఎలాంటి ఆహారం తీసుకుంటాడన్న దానిపై వివరాలు ఆరాతీయగా... ఉదయం ఎగ్ శాండ్విచ్... మధ్యాహ్నం పాస్తాతో గొడ్డు మాంసం... రాత్రి జమైకన్ కుడుములు, రోస్టెడ్ (కాల్చిన) చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాడు. వీటితో పాటు.. రోజంతా పైనాపిల్, యాపిల్, మామిడి పండ్లు ఆరగిస్తూ ఉంటాడని తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, బోల్ట్ అథ్లెట్ కాకముందు జమైకన్లు తీసుకునే అన్నం, చేపలు తినేవాడని, మూడేళ్ల క్రితం డైట్‌పై శ్రద్ధ చూపిస్తుండడంతో ఏం తినాలి? ఎంత తినాలి? అన్న విషయాలపై శ్రద్ధ వహించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

తర్వాతి కథనం
Show comments