Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధు, సాక్షి, దీపలకు రాష్ట్రపతి చేతులు మీదుగా ఖేల్ రత్న అవార్డులు

భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (22:07 IST)
భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది. 
 
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధుతోపాటు రెజ్ల‌ర్ సాక్షి మాలిక్‌, జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్‌, షూట‌ర్ జీతూ రాయ్‌లకు రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డులను ప్రదానం చేశారు. వీరందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. ఖేల్‌రత్న విజేతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7.5 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. బహుమతి కార్యక్రమానికి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments