Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియోలో కాలేజీ విద్యార్థినితో రాసలీలల్లో మునిగితేలిన జమైకా చిరుత బోల్ట్

రియో ఒలింపిక్స్ క్రీడల్లో ట్రిపుల్ ట్రిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్. ట్రాక్‌పై ఏ విధంగా చిరుతలా దూసుకెళ్తాడో... అలాగే రాసలీలల్లో కూడా మునిగితేలుత

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (09:26 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో ట్రిపుల్ ట్రిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్. ట్రాక్‌పై ఏ విధంగా చిరుతలా దూసుకెళ్తాడో... అలాగే రాసలీలల్లో కూడా మునిగితేలుతున్నాడు. తన 30వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన పార్టీలో ఈ చిరుత రెచ్చిపోయాడు. 
 
బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల జేడీ డార్టె అనే కాలేజీ విద్యార్థినితో ఉసేన్ బోల్ట్ రాసలీలలు సాగించినట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దుమారం రేపుతున్నాయి. బెడ్‌మీద బోల్ట్‌తో కలిసి ఉన్న ఫొటోలను జేడీ డార్టె సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో పోస్ట్‌ చేయడంతో ఈ రాసలీలల వ్యవహారం బహిర్గతమైంది. 
 
ఒలింపిక్స్‌ సందర్భంగా వెస్ట్‌ రియోలోని ఓ క్లబ్‌లో బోల్ట్‌ను కలిసినట్టు, అతనితో కలిసి ఒక రాత్రి గడిపినట్టు ఆమె ట్వీట్‌ చేసింది. అయితే తన ఫ్రెండ్‌ చెప్పేంత వరకూ అతను విశ్వవిఖ్యాత స్టార్‌ బోల్ట్‌ అని తనకు తెలియదని అమాయకత్వం ప్రదర్శించింది. అంతేతప్ప పాపులారిటీ కోసం ఇలా ఫొటోలు అప్‌లోడ్‌ చేయలేదని సింపుల్‌గా చెప్పింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments