Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడాస్ఫూర్తి అంటే ఇదే కదా... ఊతకర్రలతో ఫుట్ బాల్ (వీడియో)

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (20:29 IST)
Foot Ball
ప్రత్యేక సామర్థ్యం ఉన్న పురుషులు ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇష్టం అనేది దేనినైనా సులువు చేస్తుందనేందుకు ఈ మ్యాచే నిదర్శనం. 
 
ఐపీఎస్ అధికారి సంతోష్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో స్పెయిన్- ఇంగ్లండ్‌ల మ్యాచ్‌ను చూడొచ్చు. అయితే ఈ ఆటగాళ్ళు ఊతకర్రలను ఉపయోగిస్తున్నారు. 
 
ఆటగాళ్ల సంకల్పం వారి అంతర్గత బలం, సానుకూల స్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యాలు నిజంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోకు ఇప్పటికే భారీ వ్యూస్ వచ్చాయి. లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ వీడియోకు నెటిజన్ల నుండి అనేక సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ వీడియో మన లక్ష్యాలను సాధించడంలో ఏర్పడే అడ్డంకులతో నిరుత్సాహపడకూడదనే విషయాన్ని విస్మరించకూడదని చెప్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

ఎంపీ విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాలి.. నారా లోకేష్‌కు విజ్ఞప్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

తర్వాతి కథనం
Show comments