Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప సాంగ్ ఊ అంటావా మావా.. స్టెప్పులను ఇరగ దీశారు.. (video)

Advertiesment
Samantha Ruth Prabhu
, గురువారం, 5 జనవరి 2023 (16:01 IST)
సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప సాంగ్ ఊ అంటావా మావా పాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తాజా వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులనే కాకుండా బెల్లీ డ్యాన్స్ కూడా చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులను ఇరగ దీశారు. kkhushii_sharmaఅనే ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆమె చేసిన డ్యాన్స్, హావాభావాలు అద్భుతంగా ఉండడమే కాక నెటిజన్లను కట్టిపడేసేలా ఉన్నాయి. అలాగే ఖుషీ శర్మ వేసే స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అథర్వ నుంచి అరవింద్ కృష్ణ న్యూ లుక్