Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్కస్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:58 IST)
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో క్రీడల్లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఈ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి. ఇందులో ఒకటి టేబుల్ టెన్నిస్ విభాగంలో కాగా, రెండోది హైజంప్‌లో, మూడోది డిస్కస్ త్రో విభాగంలో వచ్చింది. 
 
టేబుల్ టెన్నిస్‌ విభాగంలో రజతం, హైజంప్‌లో రజత పతకం వచ్చాయి. ఆదివారం ముచ్చటగా మూడో పతకంగా డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఓకే రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments