Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిప్పింగ్ ఆడిన కేంద్ర మంత్రి అనురాగ్ - వీడియో వైరల్

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (16:12 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులోభాగంగా, పలు రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ద్వితీయ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర యువ‌జ‌నుల వ్య‌వ‌హారాల‌, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. 
 
ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా జాతీయ క్రీడాదినోత్స‌వ‌మైన‌ 2019, ఆగ‌స్టు 29న ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ఆ మూవ్‌మెంట్ ద్వితీయ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం ఢిల్లీలోని మేజ‌ర్ ధ్యాన్‌చంద్ నేష‌న‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. 
 
ఈ యాప్ హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో అందుబాటులో ఉంటుంద‌ని కేంద్ర క్రీడ‌ల మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అంతేగాక బేసిక్ స్మార్ట్ ఫోన్‌ల‌లో కూడా ప‌నిచేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
కేంద్ర క్రీడ‌ల శాఖ స‌హాయ‌మంత్రి నిసిత్ ప్ర‌మాణిక్ కూడా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో అనురాగ్ ఠాకూర్ స్కిప్పింగ్ ఆడి త‌న ఫిట్‌నెస్‌ను రుజువు చేసుకున్నారు. దేశంలోని ప్ర‌తి పౌరుడూ త‌న ఫిట్నెస్‌ను కాపాడుకోవాల‌ని సూచించారు. కాగా, మంత్రి చేసిన స్కిప్పంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

తర్వాతి కథనం