Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రొమ్ము'లను చేతులతో కవర్ చేసుకుంటూ... 'కేన్సర్‌'పై సెరెనా టాప్‌లెస్ వీడియో

అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఏ పని చేసినా అది సంచలనమే. తాజాగా ఆమె రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నిమిత్త ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె స్వయంగా పాటపాడింది. పైగా, వక్షోజాలపై నూలు

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:13 IST)
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఏ పని చేసినా అది సంచలనమే. తాజాగా ఆమె రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నిమిత్త ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె స్వయంగా పాటపాడింది. పైగా, వక్షోజాలపై నూలుపోగు లేకుండా... ఆ నల్లని మచ్చికలను మాత్రం కనిపించకుండా రెండు చేతులను అడ్డుపెట్టుకుని ఈ వీడియోలో కనిపిస్తోంది.
 
తాజాగా 'ఐ టచ్ మైసెల్ఫ్' పేరుతో విడుదలైన ఆమె పాట వైరల్‌గా మారిపోయింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా ఆమె ఈ వినూత్న ప్రయత్నానికి తెర తీసింది. బ్రెస్ట్ క్యాన్సర్ నెట్‌వర్క్ ఆస్ట్రేలియాకు మద్దతివ్వడంలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాండ్ డివినిల్స్ 1991 హిట్ సాంగ్‌ను సెరెనా పాడింది. ఈ సమయంలో ఆమె టాప్‌లెస్‌గా ఉండటం విశేషం. 
 
తన రొమ్ములను చేతులతో కవర్ చేసుకుంటూ పాడిన ఈ పాటను సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలలో భాగంగా మహిళలంతా తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలని చెబుతూ.. తాను ఐ టచ్ మైసెల్ఫ్ పాట పాడినట్లు విలియమ్స్ ఆ పోస్ట్‌లో చెప్పింది. ఇది తనకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన చనిపోతున్న మహిళల్లో అవగాహన పెంచేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు ఆమె స్పష్టంచేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన పది గంటల్లోనే 15 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments