Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్ నగరంలో సానియా మీర్జా చివరి మ్యాచ్

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (10:57 IST)
హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది. హైదరాబాద్ నగరంలో ఆమె ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతుంది. రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్‌, ‌బెథానీలతో కలిసి ఆమె ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సానియా అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరుకానున్నాయి. డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్, మరియోన్ బర్తోలితో విమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతుంది.
 
ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌పై సానియా స్పందిస్తూ, "నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్ నగరంలో సొంత అభిమానులు, ప్రేక్షకుల ముందు ఆడి వారి నా కృతజ్ఞత తెలపాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. నా కెరీర్ ప్రారంభమైన చోటుకే తిరిగి రావడం వ్యక్తిగతంగా నాకు గొప్పగా అనిపిస్తుంది. నా ఈ ప్రయాణం, అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను వారి కలలను నెరవేర్చుకోవాడనికి, లక్ష్యాలను సాధించుకోవడానికి కష్టపడి పనిచేసేలా స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments