Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశపరిచిన బింద్రా... రియో ఒలింపిక్స్ షూటింగ్‌లో ఫైనల్‌లో ఔట్...

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మన బంగారం అభినవ్ బింద్రా ఫైనల్ కు చేరుకున్నాడనగానే స్వర్ణపతకం వస్తుందనకున్నారు. కానీ ఆ ఆశ నిరాశగా మిగిలింది. బింద్రా 4వ స్థానంతో సరిపెట్టుకోవడంతో ఈసారి ఎలాంటి పతకమూ ఈ విభాగంలో లేకుండా పోయినట్లయింది. అంతకుముందు 10 మీ.ఎయిర్ రై

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (22:08 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మన బంగారం అభినవ్ బింద్రా ఫైనల్ కు చేరుకున్నాడనగానే స్వర్ణపతకం వస్తుందనకున్నారు. కానీ ఆ ఆశ నిరాశగా మిగిలింది. బింద్రా 4వ స్థానంతో సరిపెట్టుకోవడంతో ఈసారి ఎలాంటి పతకమూ ఈ విభాగంలో లేకుండా పోయినట్లయింది. అంతకుముందు 10 మీ.ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత పోటీల్లో అభినవ్ బింద్రా 7వ స్థానంలో నిలిచాడు. వరుసగా ఆరు సిరీస్‌లలో 104.3, 104.4, 105.9, 103.8,102.1,105.2తో కలిపి మొత్తం 625.7 స్కోరుతో ఫైనల్‌కు చేరుకున్నాడు. చివరికి ఫైనల్లో నిలబడలేకపోయాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

తర్వాతి కథనం
Show comments