ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడుగా ప్రదీప్

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:34 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రో కబడ్డీ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు సాగుతున్నాయి. ఈ వేలంలో స్టార్‌ ఆటగాడు ప్రదీన్‌ నర్వాల్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 
 
యూపీ యోధ జట్టు పీకేఎల్‌ వేలంలో ఈ ఆటగాడిని రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసింది. ప్రదీప్‌ను ఏకంగా రూ.1.65 కోట్లకు సొంతం చేసుకుంది. అదేసమయంలో మరో స్టార్ ఆటగాడు రాహుల్‌ చౌదరిని కేవలం రూ.40 లక్షలకు పుణెరి పల్టాన్‌ కొనుక్కోగలిగింది.
 
ఇదిలావుంటే, సిద్ధార్థ్‌ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్‌ రూ.1.30 కోట్లతో అట్టిపెట్టుకుంది. మంజీత్‌ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్‌ చేజిక్కించుకుంది. 
 
సచిన్‌ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్‌, రోహిత్‌ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్‌, సుర్జీత్‌ సింగ్‌ (రూ.75 లక్షలు)ను తమిళ్‌ తలైవాస్‌, రవిందర్‌ పాహల్‌ (రూ.74 లక్షలు)ను గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments