Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రో కబడ్డీ 2017: గుజరాత్‌ను చిత్తు చేసిన పాట్నా పైరేట్స్

ప్రొ కబడ్డీలో కొత్త రికార్డు పాట్నా పైరేట్స్ నెలకొల్పింది. చెన్నై వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఫైనల్ పోటీలో పాట్నా పైరేట్స్‌ హ్యాట్రిక్ సాధించింది. ఐదో సీజన్‌‌లో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది.

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (10:40 IST)
ప్రొ కబడ్డీలో కొత్త రికార్డు పాట్నా పైరేట్స్ నెలకొల్పింది. చెన్నై వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఫైనల్ పోటీలో పాట్నా పైరేట్స్‌ హ్యాట్రిక్ సాధించింది. ఐదో సీజన్‌‌లో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఫైనల్లో గుజరాత్‌ను పాట్నా చిత్తుగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఫలితంగా పాట్నా జట్టు వరుసగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ 'డుబ్కీ కింగ్' పర్దీప్‌ నర్వాల్‌ 19 రైడ్‌ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఫలితంగా పాట్నా పైరేట్స్ జట్టు 55-38 తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. అదేసమయంలో బలమైన జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్‌ టీమ్.. వరుస తప్పిదాలతో టైటిల్‌ను కోల్పోయింది. పాట్నా టీమ్‌లో పర్దీప్‌తో పాటు విజయ్‌ 7, జైదీప్‌ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్‌లో సచిన్‌ 11, మహేంద్ర రాజ్‌పుత్‌ 5, చంద్రన్‌ రంజిత్‌ 4 పాయింట్లు సాధించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments