Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా.. భారీ శబ్ధం.. పరుగులు తీశారు.. తొక్కిసలాటలో?

పుట్‌బాల్ స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా భయపడటంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 1,500మందికి పైగా గాయపడ్డారు. రి

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (17:50 IST)
పుట్‌బాల్  స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా భయపడటంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 1,500మందికి పైగా గాయపడ్డారు. రియల్‌మాడ్రిడ్‌ జట్టు ఆడుతున్న ఛాంపియన్స్‌లీగ్‌ ఫైనల్‌ను పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు పెద్దఎత్తును అభిమానులు పట్టణంలోని పిజ్జా శాన్‌ కార్లో ప్రాంతానికి తరలివచ్చారు. 
 
అయితే మ్యాచ్‌ ద్వితీయార్ధం చివరి పదినిమిషాలు ఉందనగా ఓ పెద్ధ శబ్ధం వినిపించింది. దీన్ని బాంబు పేలుడు అనుకున్న ఫుట్‌బాల్ అ  వారికి ఒక పెద్ద శబ్ధం వినిపించింది. దీనిని బాంబుపేలుడిగా భ్రమించిన అభిమానులు ఒక్కసారిగా పిజ్జాశాన్‌కార్లో బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. చాలామంది బారికేడ్ల మధ్యపడి నలిగిపోయారు. 1500కి పైగా మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చిన్నారితో సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

వరకట్నం కోసం 21 ఏళ్ల మహిళ గొంతు కోసి చంపేశారు..

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

తర్వాతి కథనం
Show comments