Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభం.. ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ట్రోఫీలో తమ సత్తా చాటుకునేందుకు రెండు జట్లు న

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (15:28 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ట్రోఫీలో తమ సత్తా చాటుకునేందుకు రెండు జట్లు నువ్వానేనా అంటూ సమరానికి సై అంటున్నాయి. బర్మింగ్ హామ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు.
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ ఇంత వరకూ మూడుసార్లు తలపడగా, పాకిస్థాన్ రెండుసార్లు విజయం సాధించగా, భారత్ ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు శర్మ (14), శిఖర్ ధావన్ (6) పాక్  బౌలింగ్‌కు ధీటుగా ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లలో భారత్ 21 పరుగులు సాధించింది. 

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments