Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్ టైసన్ జీవితంలో మరిచిపోలేని రోజు ఈ రోజు... ఏంటో తెలుసా?

ప్రపంచ బాక్సింగ్‌ను శాసించిన రారాజు మైక్ టైసన్. కొన్నేళ్ళపాటు బాక్సింగ్ రారాజుగా వెలుగొందాడు. 'ఐరన్ మైక్'గా మారు పేరు కలిగిన టైసన్.. 20 ఏళ్ల వయసులో తొలిసారిగా ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడ

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (10:39 IST)
ప్రపంచ బాక్సింగ్‌ను శాసించిన రారాజు మైక్ టైసన్. కొన్నేళ్ళపాటు బాక్సింగ్ రారాజుగా వెలుగొందాడు. 'ఐరన్ మైక్'గా మారు పేరు కలిగిన టైసన్.. 20 ఏళ్ల వయసులో తొలిసారిగా ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టైసన్ తన కెరీర్ ప్రస్థానంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు.
 
1991 బ్లాక్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 1992లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలతో మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత బాక్సింగ్‌లో తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నించాడు.
 
డబ్ల్యూఏ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా మైక్ టైసన్, ఎవండెర్ హోలీఫీల్డ్‌ల మధ్య 1997 జూన్ 28వ తేదీన ది బిగ్ ఫైట్ జరిగింది. ఈ పోటీలో ప్రత్యర్థి దెబ్బల నుంచి తప్పించుకునేందుకు మైక్ టైసన్ హోలీఫీల్డ్ చెవిని కొరికిన విషయంతెల్సిందే. ఆ తర్వాత 2005లో బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం