Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌ నదిలో చేపలు పడుతున్న సచిన్ టెండూల్కర్.. వైరల్‌గా మారిన ట్విట్టర్ ఫోటో!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేపలు పడుతున్నాడు. ఆయనేంటి చేపలు పట్టడమేంటాని ఆలోచిస్తున్నారా.. అవును నిజమే... దాదాపు పాతికేళ్లపాటు క్రికెట్‌తో బిజీ అయిన సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ కార్య

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (14:55 IST)
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేపలు పడుతున్నాడు. ఆయనేంటి చేపలు పట్టడమేంటాని ఆలోచిస్తున్నారా.. అవును నిజమే... దాదాపు పాతికేళ్లపాటు క్రికెట్‌తో బిజీ అయిన సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ కార్యక్రమాలు, ఎండార్స్‌మెంట్లు, ప్రభుత్వ ఈవెంట్లు, చారిటీ ప్రోగ్రామ్స్ ఇలా అన్ని ప్రోగ్రాంలకు హాజరవుతూ బిజీబిజీగా గడిపాడు. దీంతో పూర్తిగా అలసిపోయిన సచిన్ హాయిగా విహారయాత్రలకు చెక్కేస్తున్నాడు. తాజాగా సచిన్ లండన్‌లో పర్యటిస్తున్నాడు. 
 
తన టూర్ వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా లండన్ సమీపంలోని ఓ నది పాయలో చేపలు పడుతున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గాలం పట్టుకొని ఫిషింగ్ చేస్తున్న సచిన్ నవ్వుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించాడు. టెన్నిస్ ఆటను అమితంగా ఇష్టమడే సచిన్.. వింబుల్డన్ టోర్నీని ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. టోర్నీ ముగిసే వరకు లండన్‌లోనే ఉండే ఛాన్సుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments