Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెస్సీ కంటతడి.. ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్: సచిన్-మెస్సీల జెర్సీ సేమ్ నెంబర్.10

ప్రపంచ ఫేవరెట్ జట్టు అర్జెంటీనాకు మరో షాక్ తగిలింది. కోపా అమెరికా కప్ టోర్నీ సెమీఫైనల్లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడంతో కంటతడిపెట్టుకున్న ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఫ్యాన్స్‌కు

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (13:42 IST)
ప్రపంచ ఫేవరెట్ జట్టు అర్జెంటీనాకు మరో షాక్ తగిలింది. కోపా అమెరికా కప్ టోర్నీ సెమీఫైనల్లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడంతో కంటతడిపెట్టుకున్న ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఫ్యాన్స్‌కు అనుకోని షాక్ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారీ అంచనాలతో కోపా అమెరికా టోర్నీలో రాణించలేకపోవడంతో మెస్సీ ఉద్వేగానికి లోనయ్యాడు. అందుకే ఈ టోర్నీతోనే తన ఫుట్ బాల్ కెరీర్‌కు మంగళం పాడాలనుకున్నాడు. 
 
ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. అర్జెంటీనా జట్టు నుంచి తాను దూరమవుతున్నానని, భారీ అంచనాలతో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా మనస్తాపానికి గురైనందుకే మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా మెస్సీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తన కోసం తాను, తన రిటైర్మెంట్‌ను కోరుకునే ఎంతోమంది కోసం తీసుకున్నట్లు ఉద్వేగంగా మాట్లాడాడు. 
 
కాగా 2005లో అంతర్జాతీయ ఫుట్ బాల్‌ కెరీర్‌ను ఆరంభించిన మెస్సీ ఇప్పటిదాకా 113 ఆటల్లో 55 గోల్స్‌తో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు కెక్కాడు. క్రికెట్లో సచిన్‌తో మెస్సీని పోలిస్తే.. ఇద్దరి జెర్సీ నెంబర్ 10 కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

తర్వాతి కథనం
Show comments