Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్... ఫ్యాన్స్ అభిప్రాయం కోరిన క్రికెటర్..

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. ఫ్యాషన్ విషయంలో కూడా తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ తాజాగా తన హెయిర్ స్టైల్‌ని మార్చి అభిమానుల్న

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (11:17 IST)
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. ఫ్యాషన్ విషయంలో కూడా తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు  దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ తాజాగా తన హెయిర్ స్టైల్‌ని మార్చి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఈసారి అతను మార్చుకున్న హెయిర్ స్టైల్ పేరు ''క్రూకట్''.
 
ఈ స్టైల్‌ ఎలా ఉందంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా విరాట్‌ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో తన న్యూ హెయిర్ కట్ ఎలా ఉందంటూ వారి అభిప్రాయం అడిగాడు. ఇప్పటికే ఈ ఫోటోకి కొన్ని వేల లైక్ లు వచ్చి పడ్డాయి. మరి ఈ హెయిర్ స్టైల్ అనుష్కకు నచ్చిందో లేదో.!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

తర్వాతి కథనం
Show comments