Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్‌గేట్స్‌ కాబోయే అల్లుడు.. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి సాధిస్తాడా?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (21:57 IST)
Mr Nassar
టోక్యో ఒలింపిక్స్‌లో బిల్‌గేట్స్‌ కాబోయే అల్లుడు పాలుపంచుకోనున్నారు. అంతేగాకుండా గోల్డ్ మెడల్ సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు మెలిండా గేట్స్, బిల్ గేట్స్. ఈజిప్టుకు చెందిన ఈక్వెస్ట్రియన్ రైడర్ నయెల్ నాసర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఈ టోర్నీలో 17 అడ్డంకులను దాటుకుని నాసర్ విజయానికి ఒక అడుగు దగ్గరలో ఉన్నాడు. ఈ క్రమంలో కాబోయే అత్తమామలైన బిల్ గేట్స్ దంపతులు వారి అల్లుడికి అభినందనలు చెబుతున్నారు.
 
బిల్ గేట్స్ మరియు మిలిందా ఫ్రెంచ్ గేట్స్ అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు వాషింగ్టన్ న్యాయమూర్తి ప్రకటించిన కొన్ని గంటల తర్వాతే, వారికి కాబోయే అల్లుడు నయెల్ నాసర్‌కు ప్రత్యేకంగా ఇద్దరూ అభినందలు తెలిపారు. ఈజిప్టుకు చెందిన ఈక్వెస్ట్రియన్ రైడర్ నయెల్ నాసర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.
 
నాసర్ ఇప్పుడు టోర్నమెంట్‌లో విజయానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు. మిస్టర్ నాసర్‌కు మిస్టర్ బిల్ గేట్స్ మరియు శ్రీమతి మెలిండా కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌తో నిశ్చితార్థం జరిగింది. అందువల్ల, ఇద్దరూ సోషల్ మీడియాలో మిస్టర్ నాసర్‌కి వారి మద్దతును తెలియజేశారు.
 
మిస్టర్ నాసర్ మరియు శ్రీమతి జెన్నిఫర్ జనవరి 2020లో తమ నిశ్చితార్థాన్ని చేసుకున్నారు. ఇద్దరూ ఎప్పుడు వివాహం చేసుకుంటారనే వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం జూన్‌లో శ్రీమతి జెన్నిఫర్ తన బ్యాచిలొరెట్ వేడుకలను జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

సిందూరం తుడిచిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశాం : ప్రధాని మోడీ

ఉగ్రవాదంపై ఉక్కుపాదం... షోపియాన్ జిల్లాలో ముగ్గురు ముష్కరుల హతం

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

తర్వాతి కథనం
Show comments