Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయంతో ఒలింపిక్స్‌లో ఆట మొదలెట్టిన మేరీకోమ్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (15:21 IST)
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మెక్ మేరీ కోమ్ విజయంతో తన ఒలింపిక్స్ ఆటను మొదలుపెట్టారు. ఆదివారం జరిరగిన 51 కిలోల విభాగం మహిళల బాక్సింగ్‌లో అదరగొట్టింది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4-1 తేడాతో మట్టి కరిపించింది. ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 
 
ఈ రౌండ్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ కోమ్‌కు ఆ రౌండ్ సవాల్‌తో కూడుకున్నదే.
 
మరోవైపు, టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా ముందంజ వేసింది. మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన మార్గరీటా పెసోస్కాను 4-3 తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నప్పటికీ.. పుంజుకున్న ఆమె విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments