ఆ క్రీడాకారుడూ లైంగికంగా వేధించాడు : జ్వాలా గుత్తా

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (10:47 IST)
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ ఉద్యమానికి అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. అదేసమయంలో పలువురు మహిళా ప్రముఖులు తమకు ఎదురైన వేధింపులను బహిరంగతం చేస్తున్నారు. ఈ కోవలో టెన్నిస్ స్టార్ జ్వాలా గుత్తా కూడా చేరిపోయింది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తన కెరీర్‌లో సూపర్ ఫాంలో ఉన్నదశలోనూ ఓ క్రీడాకారుడు మెంటల్ హరాష్‌మెంట్(మానసిక వేధింపులు) చేశాడని వెల్లడించింది. 2006 వరకు జాతీయజట్టులో ఉన్నాడు. 2006లో ఆ సదరు వ్యక్తి చీఫ్ కోచ్‌గా మారాక నన్ను జట్టు నుంచి తొలిగించాడని వాపోయాడు. 
 
జాతీయ చాంపియన్‌గా ఉన్న నన్ను జాతీయ జట్టు నుంచి అకారణంగా తప్పించాడు. రియో ఒలింపిక్స్ తర్వాత కూడా ఇదే తరహాలో జట్టు నుంచి ఉద్వాసనకుగురయ్యాను. నేను బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ కావడానికి ఆ క్రీడాకారుడి వేధింపులే కారణం అంటూ జ్వాలా గుత్తా ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

తర్వాతి కథనం