Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌: మాధురి దీక్షిత్‌ పాపులర్ సాంగ్ వైరల్

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (14:23 IST)
Madhuri Dixit
టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాలీవుడ్‌కు చెందిన ఓ పాట ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్‌ జట్టు స్మిమర్స్‌ ఈడెన్‌ బ్లెచర్‌, షెల్లీ బోబ్రిట్క్సీ.. ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ డ్యూయెట్‌ ఫ్రీ రొటీన్‌ ప్రిలిమినరీలో మంగళవారం పోటీ పడ్డారు. 
 
ఆ సమయంలో బీటౌన్‌ బ్యూటీ మాధురి దీక్షిత్‌ నటించిన పాపులర్‌ సాంగ్‌ 'ఆజా నాచ్లే' పాటకు డ్యాన్స్‌ చేస్తూ స్వీమ్‌ చేశారు. అన్నే దానం అనే ట్విట్టర్‌ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఇజ్రాయెల్ స్విమర్స్‌ బాలీవుడ్‌ పాటను ఎంచుకున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
స్విమ్మింగ్‌లో వారి స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు. ఒలింపిక్స్‌లో బాలీవుడ్‌ సాంగ్‌ వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆజా నాచ్లే . 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

తర్వాతి కథనం
Show comments