Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో మెరిసిన భారత క్రీడాకారులు.. తొలి రోజున ఐదు బంగారు పతకాలు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (13:18 IST)
చైనాలో హాంగ్జౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు రాణించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో తొలి రోజునే ఏకంగా ఐదు బంగారు పతకాలను సాధించారు. 
 
ఆదివారం జరిగిన ఈవెంట్లలో ఐదు పతకాలను కైవసం చేసుకున్నారు. రోయింగ్‌‌లో మూడు, షూటింగులో రెండు పతకాలు నెగ్గారు. ఇందులో మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. మహిళల 10 మీటర్ల రైపిల్ టీమ్ ఈవెంట్‌లో మొహాలీ ఘోశ్, రమిత, అషిచౌక్సితో కూడిన భారత జట్టు రజతం సాధించింది.
 
ఇదే ఈవెంట్‌లో వ్యక్తిగత విబాగంలో రమిత కాంస్య పతకం గెలిచింది. రోయింగ్ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ లాల్ - అర్వింద్ సింగ్ జోడీ వెండి పతకం నెగ్గింది. పురుషుల పెయిర్ పోటీలో బాబు లాల్ యాదవ్ - లేఖ్ రామ్ జంట కాంస్యం గెలిచింది. పురుషుల వెయిట్ పోటీల్లో భారత జట్టు మరో రజతం సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

తర్వాతి కథనం
Show comments