Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బెర్నార్డో రిబోరో మృతి.. అనారోగ్యంతో..!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (17:48 IST)
బ్రెజిల్ ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్‌కు చెందిన బెర్నార్డో రిబోరో (26) అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్‌కు చెందిన బెర్నార్డో రిబిరో (26) తొలుత స్టేడియంలో తీవ్ర అస్వస్థతకు లోనైన రిబిరోను స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. 
 
అనంతరం మెరుగైన  చికిత్స కోసం రెక్రియోలోని ఆస్పత్రికి తరలించినా అతని పరిస్థితి విషమంగా మారడంతో శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటనపై ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అల్బానియా జట్టుకు తొలుత ప్రాతినిధ్యం ఇవ్వడంతో అతని ఫుట్ బాల్ కెరీర్ ప్రారంభమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

తర్వాతి కథనం
Show comments