Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెన్స్ తప్పింది.. బరువు మొత్తం మెడ భాగంలో పడింది.. తబేత్‌ మృతి

75 కిలోల కేటగిరిలో తబేత్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్‌నెస్ (ఐఎఫ్‌బీబీ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తబేత్ మృతి చెందాడు. జిమ్నాస్టిక్ స్టేడియంలో బ్యాక్ ఫ్లిప్ చేస్తూ కిందకు ల

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:45 IST)
75 కిలోల కేటగిరిలో తబేత్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్‌నెస్ (ఐఎఫ్‌బీబీ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తబేత్ మృతి చెందాడు. జిమ్నాస్టిక్ స్టేడియంలో బ్యాక్ ఫ్లిప్ చేస్తూ కిందకు ల్యాండ్ అయ్యే సందర్భంలో బ్యాలెన్స్ కోల్పోయిన తబేత్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
 
జిమ్నాస్టిక్ స్టేడియంలోని మ్యాట్ మధ్యలోకి వెళ్లి  వెనుక వైపు నుంచి గాల్లోకి ఎగిరి ల్యాండ్ అవుతుండగా బ్యాలెన్స్ తప్పడంతో ఈ ప్రమాదం తగిలింది. బ్యాలెన్స్ తప్పడంతో అతని బరువు మొత్తం మెడ భాగంలో పడటంతో మృతి చెందాడు. ఆసుపత్రికి తరలించేటప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

తర్వాతి కథనం
Show comments