పుట్‌బాల్ జెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి.. లియోనల్ మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు రెడీ

సెల్వి
సోమవారం, 1 డిశెంబరు 2025 (17:12 IST)
Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్ బాల్ ఆడుతూ కనిపించారు. తాజాగా సీఎం అయినా కూడా రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్‌‍పై ప్రేమను కోల్పోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జెర్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు సిద్ధంగా వున్నట్లు గల ఫోటో వైరల్ అవుతోంది. 
 
రేవంత్ తాజా చిత్రంలో, ఆదివారం రాత్రి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫుట్‌బాల్ జెర్సీలో కనిపిస్తున్నారు. రేవంత్ ఈ ఫోటోలో ముఖ్యమంత్రి ఆర్సెనల్ జట్టు జెర్సీలో కనిపిస్తున్నారు. 
Revanth Reddy
 
డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్న GOAT ప్రచారంలో భాగంగా లియోనెల్ మెస్సీతో ఆడే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ ఆటకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, మెస్సీ మైదానంలో ఫుట్‌బాల్ ఆడే దృశ్యాన్ని చూసేందుకు ఫుట్ బాల్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

తర్వాతి కథనం
Show comments