Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా ప్రపంచ కప్ : బ్రెజిల్‌ను ఓడించిన మొరాకో .. బ్రసెల్స్‌లో అలర్లు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (10:33 IST)
అరేబియా గడ్డ ఖతార్‌లో ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, మొరాకో జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బెల్జియం జట్టును 2-0 తేడాతో  చిత్తుగా ఓడించింది. దీంతో ఆ దేశ రాజధాని బ్రసెల్స్‌లో అల్లర్లు చెలరేగాయి. 
 
బెల్జియం దేశంలో దాదాపు 5 లక్షల మందికిపై మొరాకో వాసులు నివసిస్తున్నారు. మొరాకో చేతిలో బెల్జియం ఓడిపోవడంతో మొరాకో జెండా కప్పుకున్న అనేక మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చ పండుగ జరుపుకున్నారు. దీన్ని బ్రెజిల్ వాసులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. 
 
ఫలితంగా బ్రసెల్స్‌లో అల్లర్లు చెలరేగాయి. కొందరు ఆందోళనకారులు అద్దాలను పగులగొట్టారు. మరికొందరు వాహనాలకు నిప్పు అంటించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వాటర్ కేన్లతో పాటు టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్టు చేశారు. ఒకరిని కస్టడీలోకి తీసుకున్నారు. 
 
అలాగే, బెల్జియం తూర్పు నగరమైన లీగ్‌లో 50 మంది ముఠా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. అద్దాలను పగులగొట్టి, రెండు పోలీస్ వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు వాటర్ కేన్లను ఉపయోగించి వారిని చెదరగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments