Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవన్‌ కుమారుడు వేదాంత్ అదుర్స్.. డేనిష్ ఓపెన్‌లో రజతం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:53 IST)
madhavan son
సినీ నటుడు, మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డానిష్ ఓపెన్‌లో అదరగొట్టాడు. డెన్మార్క్ ఓపెన్ 2022, స్విమ్మింగ్‌ విభాగంలో వేదాంత్ మాధవన్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
తన కుమారుడు మెడల్ గెలుచుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కుమారుడు రజత పతకాన్ని సాధించడంపై మాధవన్ హర్షం వ్యక్తం చేశాడు. తన కుమారుడు మన దేశం గర్వించేలా చేశాడంటూ కామెంట్ జత చేశాడు. 
 
ఇంకా దేశానికి వన్నె తెచ్చిన వేదాంత్ మాధవన్ కు సెలబ్రెటీలు, నెటిజన్లు, శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ నటి శిల్పాశెట్టి, నమ్రతాశిరోద్కర్, ఇషా డియోల్, రోహిత్‌లతో పాటు అనేక మంది నెటిజన్లు, ఫాలోవర్లు వేదాంత్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
 
ఇకపోతే కోపెన్ హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ 2022 పోటీల్లో వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకాన్ని గెలుచుకున్నారు. 15:57:86 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments