స్టాక్ మార్కెట్ : నష్టాల్లో సెన్సెక్స్.. పెరిగిన పసిడి ధర

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:52 IST)
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో, భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 25228 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు పాయింట్ల నష్టంతో 7733 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. 
 
ఈ ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈ, ఐషర్ మోటార్స్, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి. నష్టపోయిన షేర్లలో డాక్టర్ రెడ్డీస్, విప్రో, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. 
 
ఇకపోతే.. పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. రూ.25 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.30,125కు చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అటూఇటూగా ఉన్నా ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరుగుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

Dil Raju: పావలా శ్యామలకు వైద్య చికిత్స చేయిస్తున్న నిర్మాత దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments