Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో తలలేని వింతజీవి.... హడ్‌లెస్ చికెన్‌గా పేరు

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (12:33 IST)
మనిషి విశ్వంపై పట్టుసాధించాడు. పైగా విశ్వంలో ఏముందన్న విషయంపై నిరంతరం అన్వేషిస్తున్నాడు. ఇందులోభాగంగా భూమిపై ఉండే అనే వింతవింత జీవులను గుర్తించారు. మరికొన్ని జీవులు మాత్రం సవాల్ విసురుతున్నాయి.
 
ఈ క్రమంలో ముఖ్యంగా సముద్ర గర్భాన్ని ఇప్పటివరకు మనిషి చాలా వరకు ఛేదించలేకపోయాడు. మహాసముద్రాల లోతుల్లో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు నిక్షిప్తమైవున్నాయన్నది బహిరంగ రహస్యం. తాజాగా అలాంటిదే ఓ మిస్టరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వింత ఆకారంలో ఉన్న భయంకరమైన జీవికి సంబంధించిన తొలి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. దీనికి ముద్దుగా హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్ అనే పేరు పెట్టారు. 
 
ఈ వింత జీవిని దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో గుర్తించారు. ఎర్రటి రంగులో, పెద్ద సైజులో ఉన్న ఈ జీవికి తల లేదు. అందుకే దీనికి హెడ్‌లెస్ చికెన్ అనే పేరు పెట్టారు. నిజానికి ఇది సముద్ర గర్భంలో నివసించే కుకుంబర్. దీని శాస్త్రీయ నామం ఎనిప్‌నియాస్టీస్ ఎక్జీమియా. దీనిని తొలిసారి 2017లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో తొలిసారి కనిపెట్టినా.. కెమెరాకు చిక్కడం మాత్రం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా ఫిషరీస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా ఈ జీవిని ప్రపంచానికి పరిచయం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments