రాజేష్: ఏరా.. చాలారోజులకు తర్వాత మీ ఇంటికి వచ్చాను. ఓ కప్పు టీతోనే సరిపెట్టేశావే..! గిరి: టీ చాలదా ఇంకేం కావాలి...! రాజేష్: కొరికి తినేలా ఏమున్నాయ్..! గిరి : ఆ వుందిగా కరిచే కుక్క.. వదిలిపెట్టమంటావా..?...